fbpx

ద్వారకా - సోమనాథ్ - నర్మదా నది పుష్కర స్నానం - ఓంకారేశ్వర్ - మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర

సందర్శించే ప్రదేశాలు:

గుజరాత్ లో నర్మదా నది పుష్కర స్నానం, ద్వారకలోని ద్వారకాదీష్ ఆలయం, అరేబియా సముద్రంలోని బెట్ ద్వారక ద్వీపంలోని కృష్ణుని నివాస స్థానంలో ఉన్న ద్వారకాదీష్ ఆలయం, రుక్మిణి ఆలయం, గోమతి నదీ స్నానం, ఆదిశంకరాచార్యులు వారు నెలకొల్పిన 4 పీఠాలలో ఒకటైన శారదా పీఠం, కృష్ణుని బాల్య స్నేహితుడైన సుధాముడు నివసించిన ఇల్లు, కృష్ణా-రుక్మిణీల వివాహ స్థలం, కృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేసిన స్థలం, రేవతి-బలరాముల వివాహ స్థలం, త్రివేణి సంగమం, జరా అనే వేటగాడు కృష్ణుని కాలి బొటనవేలుకి బాణం వేసిన స్థలం, మూచుకుందదుని గుహ, ప్రతిరోజు సముద్రంలో మునిగి ఉంటూ కేవలం రెండుసార్లు మాత్రమే దర్శనం ఇచ్చే నిష్కలంక మహాదేవుని ఆలయం, కృష్ణుడు బాల్యంలో విద్యాభ్యాసం చేసిన సాందీపని ముని ఆశ్రమం, ఉజ్జయినిలోని మహాకాళి అమ్మవారి శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 4 జ్యోతిర్లింగాలు – నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఇలా ఇంకెన్నో .

 

యాత్రలో ప్రత్యేకతలు:

3 పూటలా రుచికరమైన సాత్విక ఆహారం , తన్మయత్వాన్ని చెందించే కృష్ణ భజనలు.

స్థల పురాణాలు, పుణ్యనది స్నానాలు ,

భగవంతుని లీలా వివరణలు, భజనలు,

మహాప్రసాదం, మరెన్నో …..

కేవలం 26000/- మాత్రమే. రైలు చార్జీలు అదనం.

 

వివరాలకు సంప్రదించండి:

హరేకృష్ణ గోకుల క్షేత్రం, కొలను కొండ, విజయవాడ – గుంటూరు హైవే.

Ph: 7337362262, 9610272827.

Gallery

Event Details

  • Start date

    16th May 2024

  • End Date

    25th May 2024

  • Event Type

    ద్వారకా - సోమనాథ్ - నర్మదా నది పుష్కర స్నానం - ఓంకారేశ్వర్ - మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర

Organizer

  • హరేకృష్ణ గోకుల క్షేత్రం

  • Phone Number

    +91 7337362262