fbpx

మథుర - వృందావన యాత్ర

సందర్శించే ప్రదేశాలు:

కృష్ణుడు పుట్టిన జైలు, రాధారాణీ పుట్టిన ఊరు, కృష్ణుడు మొదటి 3 సంవత్సరాల వరకు పెరిగిన నంద-యశోదల ఇల్లు , మరియు 3 నుంచి 11 సంవత్సరాల వరకు పెరిగిన ఊరు మరియు అక్కడి లీలా స్థలాలు, కృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి ప్రదక్షిణ, కృష్ణుని ముని మనువడైన వజ్రనాభుడు వృందావనలో ప్రతిష్టించిన కృష్ణుని ఆలయాలు, యమునా నది స్నానం, ఇలా ఇంకెన్నో

 

యాత్రలో ప్రత్యేకతలు:
3 పూటలా రుచికరమైన సాత్విక ఆహారం, తన్మయత్వాన్ని చెందించే కృష్ణ భజనలు.

స్థల పురాణాలు, పుణ్యనది స్నానాలు ,

భగవంతుని లీలా వివరణలు, భజనలు,

మహాప్రసాదం, మరెన్నో …..

కేవలం 15000/- మాత్రమే. రైలు చార్జీలు అదనం.

 

వివరాలకు సంప్రదించండి:

హరేకృష్ణ గోకుల క్షేత్రం, కొలను కొండ, విజయవాడ – గుంటూరు హైవే.

Ph: 7337362262, 9610272827.

Gallery

Event Details

  • Start date

    May 31st, 2024

  • End Date

    Jun 6th, 2024

  • Event Type

    వృందావన యాత్ర

Organizer

  • హరేకృష్ణ గోకుల క్షేత్రం

  • Phone Number

    +91 7337362262